ఓనర్స్ చేసింది కరెక్ట్ ఏనా?
1 year ago
ఒంటరిగా వున్న ఆవిడ తన 19 ఏళ్ల బాబుతో ఒక ఇంట్లో అద్దెకు వుంటుంది, కొన్ని కారణాల రీత్యా తను 5 నెలలుగా అద్దె కటిలేకపోయింది. తను డబ్బులు అందక కడతాను అంటూ చెప్తూ వస్తుంది. ఇంటి ఓనర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులకు డబ్బులు అందగానే కడతాను నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఇంకా కట్టలేదు కొంచం టైం ఇవ్వండి అని అడిగితే ఒక వారం అంతకు మించి ఇవ్వము అన్నారు. కానీ ఆవిడ నెల రోజులు టైం అడిగితే కాదన్నారు. ఇలా ఒక రోజు కరెంట్ ఫ్యూజ్ తీసేశారు, మరుసటి రోజు ఎవరు లేని టైంలో ఇంట్లో వున్న సమన్లు రోడ్డు మీద పడేసి తాళం వేసి వెళ్ళిపోయారు. ఆవిడ స్టేషనుకి వెళ్లి మాట్లాడితే ఆ స్టేషన్ సీఐ ఒనర్ చేసింది కరెక్టే అన్నాడు. ఆవిడను వల్ల అబ్బాయిని ఇంటి ఒంకర్లు అభ్యంతర పదజాలంతో తిట్టి అవమానించారు వల్ల క్యారెక్టర్ ని కూడా తప్పుగా మాట్లాడారు. వీటన్నిటికీ పోలీసులు సపోర్ట్ చేశారు. ఓనర్స్ చేసింది కరెక్టే అంటారా?
The act done by owner is incorrect. He cannot take law into his hands. He cannot throw away the belongings of that woman on the streets. He cannot disconnect water and electricity connections. She advised to approach Magistrate and file a private complaint.