90,000+ Legal Questions Answered

Ancestral property after division property Nature Ancestral property after division property Nature

1 year ago

మా తాతయ్య కొన్న ఆస్తి, తాతయ్య మరణం తో నాన్నమ్మ పేరు మీద పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. నాన్నమ్మ మరణం తో నాన్న చిన్నన్న మేనత్త లు పంపకాల గొడవలు జరిగాయి.e ఉమ్మడి ఆస్తి నుండి 50 సెంట్ల భూమి ని ఇచ్చి మా నాన్న మొదటి భార్య కి విడాకుల రిజిష్టర్ చేశారు. కోర్టు నుండీ విడాకులు తేసుకొలేదు. నాన్న చిన్నన్న మేనత్త లు కోర్టు కి వెళ్లి సుమారు 10 year's తరువాత లోక్ అదాలత్ ద్వారా పంచుకున్నారు.e భూమి లో నాన్న గారి కి 145 సెంట్ల భూమి వచ్చింది. మొదటి భార్య కి విడాకుల రిజిష్టర్ జరిగి 17 years తరువాత ఇప్పుడు నా భూమి లో హక్కు ఉంది అని నా భూమి పైన అధికారం చేస్తున్నారు. నాన్న కి వచ్చిన 145 సెంట్ల భూమి నీ నా పేరు మీద గిఫ్ట్ రిజిష్టర్ చేశారు. నా పేరు మీద పట్టాదారు పాసుపుస్తకాలు మారాయి 1 నెల రోజుల క్రితం. ఐతే మొదటి భార్య సంతానం కి నా భూమి పైన అధికారం ఉంటుందా లేదా

Anik

Responded 1 year ago

View All Answers
A.Dear Client,
Your question is not comprehensive. Please re-frame the question and send in again. Thank you.
Helpful
Helpful
Share

Post Your Matter Post Your Matter

Talk to a Lawyer Talk to a Lawyer

Ask a question Ask a question

Vidhi Samaadhaan Vidhi Samaadhaan

Read Related Answers

Read Blogs on Family

Family Lawyers